Main Menu

Vaadu (వాడు)

Sri Sri (శ్రీరంగం శ్రీనివాస రావు) popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Sri Sri completed his education in the same school in which his father Sri Venkata Ramaiah was working as a mathematics teacher. He married Ms. Venkata Ramanamma at an age of 15 and adapted a girl child. Later on he married Ms. Sarojini and was blessed with a son and two daughters.More...

Book Of Reference : Mahaprasthanam

Book Published Year : 1950

Title of the Poem: Vaadu

Language: Telugu (తెలుగు)

 


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This lyric was originally composed in Telugu. Other languages are for your convenience


అందరం కలిసి చేసిన ఈ
అందమైన వస్తుసముదాయం అంతా
ఎక్కడో ఒక్కడే వచ్చి
ఎత్తుకు పోతూ ఉంటే చూచి,
“అన్యాయం, అన్యాయం?” అని మేమంటే-
“అనుభవించాలి మీ కర్మం”అంటాడు.

పొద్దుపొడిచి పొద్దుగడిచేదాకా
ఎద్దుల్లాగు పనిచేసే మిమ్మల్ని
మొద్దుల్నీ, మొరటుల్నీ చేసి
ముద్దకి కూడా దూరం చేశాడు
“ఘోరం ఇది , దారుణం ఇ”దంటే-
“ఆచారం! అడుగు దాటరా” దంటాడు.

భరించడం కష్టమైపోయి
పనిముట్లు మేము క్రిందను పడవైచి-
“చెయ్యలేం, చస్తున్నాం మేము,
జీవనానికి ఆసరా చూపించ” మంటే-
నోరుమూసి, జోడుతీసి కొట్టి
“దౌర్జన్యానికి దౌర్జన్యం మం”దంటాడు.


Awaiting Contribution.


Awaiting Contribution.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.