Main Menu

Vimtalela seseve (వింతలేల సేసేవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 210

Copper Sheet No. 546

Pallavi: Vimtalela seseve (వింతలేల సేసేవే)

Ragam: balahamsa

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| వింతలేల సేసేవే విభుడు నీకు నితడు |
చెంత నీ మతి యాతని చిత్తముగాదా ||

Charanams

|| చిప్పిల మోవి ఇమ్మంటే సిగ్గువడనేటికే |
చొప్పున నివి యాతని సొమ్ముగాదా |
కొప్పునీకు బెట్టేనంటే గొణగగ నేటికే |
యెప్పుడూ నితని సేస కిరవుగాదా ||

|| చన్నులు చూపుమంటేను జంకించ నేటికే |
పన్ని యీతనికి చేపట్లు గావా |
పన్నీట నోలార్చే నంటే పలు నవ్వులేటికే |
అన్నిటా నీమెనితని కరుడు తీగెకాదా ||

|| మొలనూలు వెట్టరాగా మొక్కేవిదేటికే |
పొలుపు శ్రీ వేంకటేశు పొలముగాదా |
అలరి నిన్నురమెక్కుమనగా గొంకనేటికే |
నెలత నీవే యతని నిండు సొమ్ముగాదా ||

.

Pallavi

|| viMtalEla sEsEvE viBuDu nIku nitaDu |
ceMta nI mati yAtani cittamugAdA ||

Charanams

||cippila mOvi immaMTE sigguvaDanETikE |
coppuna nivi yAtani sommugAdA |
koppunIku beTTEnaMTE goNagaga nETikE |
yeppuDU nitani sEsa kiravugAdA ||

|| cannulu cUpumaMTEnu jaMkiMca nETikE |
panni yItaniki cEpaTlu gAvA |
pannITa nOlArcE naMTE palu navvulETikE |
anniTA nImenitani karuDu tIgekAdA ||

|| molanUlu veTTarAgA mokkEvidETikE |
polupu SrI vEMkaTESu polamugAdA |
alari ninnuramekkumanagA goMkanETikE |
nelata nIvE yatani niMDu sommugAdA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.