Main Menu

Vinnapalu Vinavale (విన్నపాలు వినవలె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh.More…

Keerthana No. 25 Volume No: 6

Copper Sheet No. 46

Pallavi: Vinnapalu Vinavale (విన్నపాలు వినవలె)

Ragam: Boopalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals

Vinnapalu vinavale | విన్నపాలు వినవలె     
Aulbum: Private | Voice: Nirmal Sundararajan
Vinnapalu vinavale | విన్నపాలు వినవలె     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| విన్నపాలు వినవలె వింత వింతలు | పన్నగపు దోమ తెర పైఎత్త వేలయ్యా ||

Charanams

|| తెల్లవారె జామెక్కె దేవతలు మునులు | అల్లనల్ల నంతనింత నదిగోవారే |
చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు | మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్య ||

|| గరుడ కిన్నర యక్ష కామినులు గములై | విరహపు గీతముల వింతాలాపాల |
పరి పరి విధముల పాడేరు నిన్నదివో | సిరి మొగము దెరచి చిత్తగించవేలయ్య ||

|| పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు | పంకజ భవాదులు నీ పాదాలు చేరి |
అంకెలనున్నారు లేచి అలమేలు మంగను | వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్య ||
.


Pallavi

|| vinnapAlu vinavale viMta viMtalu | pannagapu dOma tera paietta vElayyA ||

Charanams

|| tellavAre jAmekke dEvatalu munulu | allanalla naMtaniMta nadigOvArE |
callani tammirEkula sArasapu gannulu | mellamellane vicci mElukonavElayya ||

|| garuDa kinnara yakSha kAminulu gamulai | virahapu gItamula viMtAlApAla |
pari pari vidhamula pADEru ninnadivO | siri mogamu deraci cittagiMcavElayya ||

|| poMkapu SEShAdulu tuMburu nAradAdulu | paMkaja BavAdulu nI pAdAlu cEri |
aMkelanunnAru lEci alamElu maMganu | vEMkaTESuDA reppalu vicci cUci lEvayya ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.