Main Menu

Addari Sooryuni Choodaka (అద్దరి సూర్యుని చూడక)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అద్దరి సూర్యుని చూడక
ప్రొద్దుతిరుగుడు కుసుమాలు ముదమున నీదౌ
ముద్దులమోమును గను, ము
ప్పొద్దులు వానిని దయగనుమో బతుకమ్మా!

తాత్పర్యం:
సూర్యచంద్రులనే నేత్రాలుగా కలిగిన ఓ జగజ్జననీ! ఆ ప్రొద్దు తిరుగుడు పూలు సూర్యునివైపు తిరగకుండా నీ ముద్దులమోమునే చూస్తూ నిశ్చలభక్తితో నీవైపే తిరిగి నిన్నే ధ్యానిస్తున్నాయి. వాటిని దయతో అనుగ్రహించు తల్లీ!

.


Poem:
Addari Sooryuni Choodaka
Proddutirugudu Kusumaalu Mudamuna Needau
Muddulamomunu Ganu, Mu
Ppoddulu Vaanini Dayaganumo Batukammaa!

.


Poem:
addari sooryuni chooDaka
proddutiruguDu kusumaalu mudamuna needau
muddulamOmunu ganu, mu
ppoddulu vaanini dayaganumO batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.