Main Menu

Aganitha Satyabhaasha (అగణిత సత్యభాష)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Aganitha Satyabhaasha (అగణిత సత్యభాష)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరన్ద పదకఞ్జ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 3 ॥

తాత్పర్యము:
ఎప్పుడును సత్యము పలుకువాఁడా,శరణన్నవారిని గాచువాఁడా,నీ దయయనెడు నదిలోఁగొట్టుకొని పోయిన పాపులయెల్ల పాపములు గలవాఁడా,బ్రాహ్మణులను సంతోషపెట్టువాఁడా, ముల్లోకములను బవిత్రము చేయునట్టి యాకాశగంగయనెడు మకరందముతోఁ గూడిన పాదపద్మముల విశేషముగలవాఁడా (శ్రీరాముడు విష్ణువు నవతారమే, అందుచే విష్ణుపాదోద్బవయగు నాకాశగంగ శ్రీరాముని పాదపద్మములందలి మకరంద మనుట.) రత్నకాంతులచే ధగధగలాడునట్లు చేయఁబడిన యలంకారములు గలవాఁడా,భద్రాద్రి రామా,దయాసముద్రా!


Poem:

agaṇita satyabhāṣa, śaraṇāgatapōṣa, dayālasajgharī
vigata samastadōṣa, pṛthivīsuratōṣa, trilōka pūtakṛ
dgaga nadhunīmaranda padakañja viśēṣa maṇiprabhā dhaga
ddhagita vibhūṣa bhadragiri dāśarathī aruṇāpayōnidhī. ॥ 3 ॥

अगणित सत्यभाष, शरणागतपोष, दयालसज्घरी
विगत समस्तदोष, पृथिवीसुरतोष, त्रिलोक पूतकृ
द्गग नधुनीमरन्द पदकञ्ज विशेष मणिप्रभा धग
द्धगित विभूष भद्रगिरि दाशरथी करुणापयोनिधी. ॥ 3 ॥

அக³ணித ஸத்யபா⁴ஷ, ஶரணாக³தபோஷ, த³யாலஸஜ்க⁴ரீ
விக³த ஸமஸ்ததோ³ஷ, ப்ருதி²வீஸுரதோஷ, த்ரிலோக பூதக்ரு
த்³க³க³ நது⁴னீமரன்த³ பத³கஞ்ஜ விஶேஷ மணிப்ரபா⁴ த⁴க³
த்³த⁴கி³த விபூ⁴ஷ ப⁴த்³ரகி³ரி தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 3 ॥

ಅಗಣಿತ ಸತ್ಯಭಾಷ, ಶರಣಾಗತಪೋಷ, ದಯಾಲಸಜ್ಘರೀ
ವಿಗತ ಸಮಸ್ತದೋಷ, ಪೃಥಿವೀಸುರತೋಷ, ತ್ರಿಲೋಕ ಪೂತಕೃ
ದ್ಗಗ ನಧುನೀಮರನ್ದ ಪದಕಞ್ಜ ವಿಶೇಷ ಮಣಿಪ್ರಭಾ ಧಗ
ದ್ಧಗಿತ ವಿಭೂಷ ಭದ್ರಗಿರಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 3 ॥

അഗണിത സത്യഭാഷ, ശരണാഗതപോഷ, ദയാലസജ്ഘരീ
വിഗത സമസ്തദോഷ, പൃഥിവീസുരതോഷ, ത്രിലോക പൂതകൃ
ദ്ഗഗ നധുനീമരംദ പദകംജ വിശേഷ മണിപ്രഭാ ധഗ
ദ്ധഗിത വിഭൂഷ ഭദ്രഗിരി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 3 ॥

অগণিত সত্যভাষ, শরণাগতপোষ, দযালসজ্ঘরী
বিগত সমস্তদোষ, পৃথিবীসুরতোষ, ত্রিলোক পূতকৃ
দ্গগ নধুনীমরংদ পদকংজ বিশেষ মণিপ্রভা ধগ
দ্ধগিত বিভূষ ভদ্রগিরি দাশরথী করুণাপযোনিধী. ॥ 3 ॥

અગણિત સત્યભાષ, શરણાગતપોષ, દયાલસજ્ઘરી
વિગત સમસ્તદોષ, પૃથિવીસુરતોષ, ત્રિલોક પૂતકૃ
દ્ગગ નધુનીમરંદ પદકંજ વિશેષ મણિપ્રભા ધગ
દ્ધગિત વિભૂષ ભદ્રગિરિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 3 ॥

ଅଗଣିତ ସତ୍ୟଭାଷ, ଶରଣାଗତପୋଷ, ଦୟାଲସଜ୍ଘରୀ
ଵିଗତ ସମସ୍ତଦୋଷ, ପୃଥିଵୀସୁରତୋଷ, ତ୍ରିଲୋକ ପୂତକୃ
ଦ୍ଗଗ ନଧୁନୀମରଂଦ ପଦକଂଜ ଵିଶେଷ ମଣିପ୍ରଭା ଧଗ
ଦ୍ଧଗିତ ଵିଭୂଷ ଭଦ୍ରଗିରି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 3 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.