Main Menu

Agna Yunarchedi Vruttula (ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్నన్
బ్రాజ్ఞులలో బ్రాజ్ఞు డవుగ ప్రబలు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.నిన్ను చేయమని ఆజ్ఞాపించిన పనులను తెలివిగా చేసి మెప్పుపొందుము.ఒక్క బుద్దినైపుణ్యమును ప్రదర్శించుటయే గాదు.తెలివైన వారిలో తెలివైనవానిగా పేరు తెచ్చుకొని అభివృద్ది చెందుము.
.

Poem:
Agna yunarchedi vruttula
Lo jnanamu galigi melagu lokulu meccan
Brajnatanu galigi yunnan
Brajnulalo brajnu davuga prabalu kumara.
.

Ajna yunarceDi vRuttula
lO jnanamu galigi melagu lOkulu meccan
brAjnatanu galigi yunnan
brAjnulalO brAjnu Davuga prabalu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.