Main Menu

Agni Sikhalayandu Namaranga Mamakara (అగ్ని శిఖలయందు నమరంగ మమకార)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: కాలగతి-కర్మఫలములు

Poem Title: అగ్ని శిఖలయందు నమరంగ మమకార
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అగ్ని శిఖలయందు నమరంగ మమకార
మభవు మీద ధ్యాన మమరనిల్పి
యాహుతియగు వెన్క హరునకర్పింపుము
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యం:
మనలోని మమకారాన్ని వైరాగ్యమనే అగ్నిలో ఆహుతి చేసి పరమేశ్వరుని మీద ధ్యానాన్ని నిల్పుము.అనగా మోక్షాన్ని పొందడానికి మమకారాన్ని విడిచిపెట్టాలి అని భావం.

.

Poem:
Agni sikhalayandu namaranga mamakara
mabhavu meeda dhyana mamaranilpi
yahuthiyagu venka harunakarpimpumu
viSWadAbhirAma vinuravEma !

.


padyam:
agni Sikhalayandu namaranga mamakAra
mabhavu meeda dhyAna mamaranilpi
yAhutiyagu venka harunakarpimpumu
viSWadAbhirAma vinuravEma !
.

,

No comments yet.

Leave a Reply