Main Menu

Agnibanamuchetha Ambudhimkinapude (అగ్నిబాణముచేత అంబుధింకినపుడె)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: కాలగతి-కర్మఫలములు

Poem Title: అగ్నిబాణముచేత అంబుధింకినపుడె
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అగ్నిబాణముచేత అంబుధింకినపుడె
రాముడవలి కేగులావుమరచె
వరుస కొండలమోసి వారధేటికికట్టె
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యం:
శ్రీరామచంద్రుడు “ఆగ్నేయాస్త్రముచే” సముద్రాన్ని బంధించి అవతలివైపుకి వెళ్ళిన విధంమరచి, లంకానగరం చేరడానికి వానరులచేత వారధిని ఎందుకు కట్టించాడు.
విశేషాంశం
రాముడు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించేటప్పుడు మొదట సముద్రాన్ని ప్రార్ధిస్తాడు. కాని సముద్రధారి ఇవ్వలేదు. అప్పుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు.సముద్రుడు ప్రత్యక్షమయి వారధిని కట్టమని చెబుతాడు.

.

Poem:
Agnibanamuchetha ambudhimkinapude
Ramudavali kegulavumarache
Varusa kondalamesi varadhetikikatte
ViswadabhirAma vinuravema !

.


padyam:
agnibANamuchEta ambudhimkinapuDe
rAmuDavali kEgulAvumarache
varusa konDalamOsi vAradhETikikaTTe
viSWadAbhirAma vinuravEma !
.

,

No comments yet.

Leave a Reply