Main Menu

Ala Devagrhamu Kadapa (అల దేవగృహము కడప)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అల దేవగృహము కడప యి
రుల గోవాటముల యందు ద్రోవలలో ర
చ్చల కొట్టములను నొప్పదు
మల మూత్ర విసర్జనంబు మహిని కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.దేవాలయముల వద్దను,గడప ముందటను గోశాలయందును,రహదారులయందును,నలుగురును కూర్చుండు స్థలముల వద్దను,పశువుల కొట్టములయందును మలమూత్ర విసర్జించుట ఈ భూమిపై తగదని తెలుసుకొనుము.
.

Poem:
Ala devagrhamu kadapa yi
Rula govaatamula yamdu drovalalo ra
Chchala kottamulanu noppadu
Mala mootra visarjanambu mahini kumaaraa.
.

ala daevagRhamu kaDapa yi
rula gOvaaTamula yaMdu drOvalalO ra
chchala koTTamulanu noppadu
mala mootra visarjanaMbu mahini kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.