Main Menu

Alanu Budagaputtinappude Kshayamounu (అలను బుడగపుట్టినప్పుడే క్షయమౌను)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: కాలగతి-కర్మఫలములు

Poem Title: అలను బుడగపుట్టినప్పుడే క్షయమౌను
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అలను బుడగపుట్టినప్పుడే క్షయమౌను
కలనుగాంతులక్ష్మిగనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరె కానరు
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యం:
నీటిలో పుట్టిన బుడగ వెంటనే నశించిపోతుంది. కలలో కనబడిన ధనం కళ్ళు తెరవగానే మాయమౌతుంది. అదేవిధంగా లోకంలో భోగభాగ్యాలు కూడా క్షణభంగురాలు

.

Poem:
Alanu budagaputtinappude kshayamounu
Kalanuganthulakshmiganutaledu
Ilanu bhogabhagya mitire kanaru
ViswadabhirAma vinuravEma !

.


padyam:
alanu buDagapuTTinappuDE kshayamounu
kalanugAMtulakshmiganuTalEdu
ilanu bhOgabhAgya mItIre kAnaru
viSWadAbhirAma vinuravEma !
.

,

No comments yet.

Leave a Reply