Main Menu

Amcita punyula (అంచిత పుణ్యుల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 99 | Keerthana 498 , Volume 1

Pallavi:Amcita punyula (అంచిత పుణ్యుల)
ARO: Pending
AVA: Pending

Ragam: Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంచితపుణ్యులకైతే హరి దైవమవుఁ గాక
పంచమహాపాతకుల భ్రమ వాప వశమా   ॥ పల్లవి ॥

కానని యజ్ఞానులకు కర్మమే దైవము
ఆనిన బద్ధులకు దేహమే దైవము
మానని కాముకులకు మగువలే దైవము
పానిపట్టి వారివారి భ్రమ మాన్ప వశమా   ॥ అంచిత ॥

యేమీ నెఱఁగనివారి కింద్రియములు దైవము
దోమటి సంసారి కూరదొర దైవము
తామసుల కెల్లాను ధనమే దైవము
పామరుల బట్టినట్టి భ్రమఁ బాప వశమా   ॥ అంచిత ॥

ధర నహంకారులకు తాఁ దానే దైవము
దరిద్రుఁడైనవారికి దాత దైవము
యిరవై మాకు శ్రీవేంకటేశుఁడే దైవము
పరుల ముంచినయట్టి భ్రమఁ బాప వశమా ॥ అంచిత ॥

Pallavi

An̄citapuṇyulakaitē hari daivamavum̐ gāka
pan̄camahāpātakula bhrama vāpa vaśamā

Charanams

1.Kānani yajñānulaku karmamē daivamu
ānina bad’dhulaku dēhamē daivamu
mānani kāmukulaku maguvalē daivamu
pānipaṭṭi vārivāri bhrama mānpa vaśamā

2.Yēmī neṟam̐ganivāri kindriyamulu daivamu
dōmaṭi sansāri kūradora daivamu
tāmasula kellānu dhanamē daivamu
pāmarula baṭṭinaṭṭi bhramam̐ bāpa vaśamā

3.Dhara nahaṅkārulaku tām̐ dānē daivamu
daridrum̐ḍainavāriki dāta daivamu
yiravai māku śrīvēṅkaṭēśum̐ḍē daivamu
parula mun̄cinayaṭṭi bhramam̐ bāpa vaśamā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.