Main Menu

Amtaryaami Alasiti Solasiti (అంతర్యామీ అలసితి సొలసితి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 193 | Keerthana 475 , Volume 2

Pallavi:Amtaryaami Alasiti Solasiti (అంతర్యామీ అలసితి సొలసితి)
ARO: Pending
AVA: Pending

Ragam:Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Amtaryaami Alasiti Solasiti | అంతర్యామీ అలసితి సొలసితి     
Album: Private | Voice: Malladi Brothers

Amtaryaami Alasiti Solasiti | అంతర్యామీ అలసితి సొలసితి     
Album: Annamayya (అన్నమయ్య) 1997 | Voice: S.P. Balasubrahmanyam

Amtaryaami Alasiti Solasiti | అంతర్యామీ అలసితి సొలసితి     
Album: Private | Voice: Vedavyasa Anandabhattar

Amtaryaami Alasiti Solasiti | అంతర్యామీ అలసితి సొలసితి     
Album: Private | Voice: Sri. N.China Satyanarayana


Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతర్యామీ అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే చొచ్చితిని    ॥ పల్లవి ॥

కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచకా
భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు
నేరుపులఁ బోవు నీవు వద్దనకా    ॥ అంత ॥

జనుల సంగములఁ జక్కరోగములు
విను విడువవు నీవు విడిపించకా
వినయపు దైన్యము విడువని కర్మము
చనదిది నీవిటు సంతపరచకా   ॥ అంత ॥

మదిలో చింతలు మయిలలు మణుఁగులు
వదలవు నీవని వద్దనకా
యెదుటనేఁ శ్రీవేంకటేశ్వర నీవదె
అదనఁ గాచితివి అట్టిట్టనకా    ॥ అంత ॥

Pallavi

Antaryāmī alasiti solasiti
intaṭa nī śaraṇidē coccitini

Charanams

1.Kōrina kōrkulu kōyani kaṭlu
tīravu nīvavi ten̄cakā
bhārapum̐ baggālu pāpapuṇyamulu
nērupulam̐ bōvu nīvu vaddanakā

2.Janula saṅgamulam̐ jakkarōgamulu
vinu viḍuvavu nīvu viḍipin̄cakā
vinayapu dain’yamu viḍuvani karmamu
canadidi nīviṭu santaparacakā

3.Madilō cintalu mayilalu maṇum̐gulu
vadalavu nīvani vaddanakā
yeduṭanēm̐ śrīvēṅkaṭēśvara nīvade
adanam̐ gācitivi aṭṭiṭṭanakā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

4 Responses to Amtaryaami Alasiti Solasiti (అంతర్యామీ అలసితి సొలసితి)

  1. somayajulu sistla January 23, 2014 at 9:11 am #

    ప:అంతర్యామీ అలసితి సొలసితి
    ఇంతట నీ శరణిదే చొచ్చితిని

    చ:కోరినకోర్కులు కోయనికట్లు
    తీరవు నీవవి తెంచకా
    భారపుఁబగ్గాలు పాపపుణ్యములు
    నేరుపులఁ బోవు నీవు వద్దనకా

    చ:జనులసంగములఁ జక్కరోగములు
    విను విడువవు నీవు విడిపించకా
    వినయపుదైన్యము విడువనికర్మము
    చనదది నీవిటు సంతపరచకా

    చ:మదిలో చింతలు మైలలు మణుఁగులు
    వదలవు నీవవి వద్దనకా
    యెదుటనె శ్రీ వేంకటేశ్వర నీవదె
    అదనఁ గాచితివి అట్టిట్టనకా

    pa:aMtaryAmI alasiti solasiti
    iMtaTa nI SaraNidE coccitini

    ca:kOrinakOrkulu kOyanikaTlu
    tIravu nIvavi teMcakA
    BArapu@MbaggAlu pApapuNyamulu
    nErupula@M bOvu nIvu vaddanakA

    ca:janulasaMgamula@M jakkarOgamulu
    vinu viDuvavu nIvu viDipiMcakA
    vinayapudainyamu viDuvanikarmamu
    canadadi nIviTu saMtaparacakA

    ca:madilO ciMtalu mailalu maNu@Mgulu
    vadalavu nIvavi vaddanakA
    yeduTane SrI vEMkaTESvara nIvade
    adana@M gAcitivi aTTiTTanakA

    Kindly accept my contribution.

    • chakri.garimella March 12, 2014 at 11:45 am #

      మీ సహాయానికి ధన్యవాదాలు. మీరు పంపించిన అంశాలను త్వరలోనే పొందుపాసుతం.

      ఇట్లు
      చక్రి గరిమెళ్ళ

  2. somayajulu sistla January 23, 2014 at 9:18 am #

    Song at 4th was rendered by Sri. N.China Satyanarayana garu

    • chakri.garimella March 12, 2014 at 5:05 am #

      Thankyou. We have updated the same.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.