Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
In this poem, Vemana highlights great things in life | అన్నింటిలోను ఘనమైన వాటి గురించి తెలుపుతుంది
తాత్పర్యం:
అన్నింటికంటే ఘనమైనది అన్నదానము.ఎన్ని దానములు చేసిన అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతుష్టులు అవుతారు.కన్నతల్లి కంటే లోకములో ఉత్తమమైనది, ఉన్నతమైనది మరేమీ లేదు.జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించినవారు ఎవరూ లేరు.ఇవి నిత్య సత్యాలు.
Meaning:
There is nothing equal to giving food to a hungry man; no one greater than one’s mother; and no one worth respect more than one’s teacher. These are eternal truths – says Kavi Vemana
No comments yet.