Main Menu

Appandana Thalliga (అప్పందన తల్లిగ)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అప్పందన తల్లిగ మే
లొప్పంగని జరుపవలయు నుర్వీస్తలి జి
న్నప్పుడు చన్నిడి మనిపిన
యప్పడతియు మాత్రుతుల్యయండ్రు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.తన అక్కను తల్లివలె భావించాలి.కావున అక్కను తల్లిగా పూజించాలి.ఆమె మనసు బాదింపకూడదు.ఆమె దీవెనలే మనకు సోపానమార్గములు.అట్లే తనను ఎత్తుకొని పోషించినవారిని కూడా తల్లితో సమానముగా గౌరవించాలి.
.

Poem:
Appandana thalliga me
Loppangani jarupavalayu nurvistali ji
Nnappudu cannidi manipina
Yappadatiyu matrutulyayundru kumara.
.

appandana talliga mE
loppangani jarupavalayu nurvistali ji
nnappuDu canniDi manipina
yappaDatiyu mAtrutulyayunDru kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.