Main Menu

Araya Karmamunanu Naharischandrundu (అరయ కర్మమునను నాహరిశ్చంద్రుండు)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: కాలగతి-కర్మఫలములు

Poem Title: అరయ కర్మమునను నాహరిశ్చంద్రుండు
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అరయ కర్మమునను నాహరిశ్చంద్రుండు
ఆలిబిడ్డనమ్మ యతడు కూడా
మాలవానికపుడు మరిలోకువాయెరా
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యం:
కర్మఫలాన్ని తప్పించుకోవడం ఎవరితరం కాదు. సత్యహరిశ్చంద్రుడు తన భార్యాబిడ్డలను, అమ్మివేసి తాను కూడా ఒక కాటికాపరివద్ద సేవకుడిగా చేరాడు.

.

Poem:
Araya karmamunanu naharischandrundu
Alibiddanamma yatadu kodaa
Malavanikapudu marilokuvayera
ViswadabhirAma vinuravEma !

.


padyam:
araya karmamunanu nAhariSchandrunDu
AlibiDDanamma yataDu kUDaa
mAlavAnikapuDu marilOkuvAyerA
viSWadAbhirAma vinuravEma !
.

,

No comments yet.

Leave a Reply