Main Menu

Arishadvargambulache (అరిషడ్వర్గంబులచే)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: కాలగతి-కర్మఫలములు

Poem Title: అరిషడ్వర్గంబులచే
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అరిషడ్వర్గంబులచే
నరులెల్ల జిక్కి సొక్కి నైజము విడకే
యెఱుగుదురు గాక యెఱుఁగక
మడుగైనది బ్రహ్మమను మహిలో వేమా !

తాత్పర్యం:
కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యములు అనెడి శత్రువులకు లొంగిపోయి, సహజమగు మనశ్చాంచల్యమువలన, మరుగు పడియున్న బ్రహ్మను తెలుసుకొనలేక పోతున్నారు.
.

Poem:
Arishadvargambulache
Narulella jikki sokki naijamu vidake
Ye~ruguduru gaka ya~rugaka
Madugainadi brahmamanu mahilu vema !

.


padyam:
arishaDvargambulachE
narulella jikki sokki naijamu viDakE
ye~ruguduru gAka ye~ru@mgaka
maDugainadi brahmamanu mahilO vEmA !
.

,

No comments yet.

Leave a Reply