Main Menu

Arthuleemaina Neannadugavachedha Ranchu (అర్థు లేమైన నిన్నడుగవచ్చెద రంచు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. అర్థు లేమైన ని – న్నడుగవచ్చెద రంచు
క్షీరసాగరమందు – జేరినావు
నీచుట్టు సేవకుల్ – నిలువకుండుటకునై
భయదసర్పముమీద – బండినావు
భక్తబృందము వెంట – బడి చరించెద రంచు
నెగసి పోయెడిపక్షి – నెక్కినావు
దాసులు నీద్వార – మాసింపకుంటకు
మంచి యోధుల కావ – లుంచినావు

తే. లావు గలవాడ వైతి వే – లాగు నేను
నిన్ను జూతును నాతండ్రి | – నీరజాక్ష |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!శ్రీహరీ!ఎవరయినా ఏమైనా అడుగుతారేమోనని క్షీరసాగరమందు నివాసమేర్పరుచుకొన్నావు.నీ సేవకులు నిన్ను విసిగించకుండుటకు భయంకర సర్పముపై పరుండినావు.భక్త సమూహము నిన్ను వెంటపడి తిరుగుతారని పక్షినెక్కి సంచరిస్తున్నావు.మునులు సదా నీ వాకిలి ప్రవేశింపకుండుటకు మంచి వీరులను కాపుంచినావు. ఓ నీరజాక్షా అర్థాంగబలముతో స్థిరముగా యున్నావు.నిన్నే విధముగా దర్శింతును తండ్రీ!
.


Poem:
See. Arthu Lemaina Ni – Nnadugavachcheda Ramchu
Ksheerasaagaramamdu – Jerinaavu
Neechuttu Sevakul – Niluvakumdutakunai
Bhayadasarpamumeeda – Bamdinaavu
Bhaktabrumdamu Vemta – Badi Charimcheda Ramchu
Negasi Poyedipakshi – Nekkinaavu
Daasulu Needvaara – Maasimpakumtaku
Mamchi Yodhula Kaava – Lumchinaavu

Te. Laavu Galavaada Vaiti Ve – Laagu Nenu
Ninnu Jootunu Naatamdri | – Neerajaaksha |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. arthu lEmaina ni – nnaDugavachcheda raMchu
kSheerasaagaramaMdu – jErinaavu
neechuTTu sEvakul – niluvakuMDuTakunai
bhayadasarpamumeeda – baMDinaavu
bhaktabRuMdamu veMTa – baDi chariMcheda raMchu
negasi pOyeDipakShi – nekkinaavu
daasulu needvaara – maasiMpakuMTaku
maMchi yOdhula kaava – luMchinaavu

tE. laavu galavaaDa vaiti vE – laagu nEnu
ninnu jootunu naataMDri | – neerajaakSha |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.