Main Menu

Ashta Kashtabrathuku Lagnipalipovu (అష్ట కష్టబ్రతుకు లగ్నిపాలైపోవు)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: కాలగతి-కర్మఫలములు

Poem Title: అష్ట కష్టబ్రతుకు లగ్నిపాలైపోవు
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అష్ట కష్టబ్రతుకు లగ్నిపాలైపోవు
నిర్దయాత్ము బ్రతుకు-నీటగలియు
క్రూరకర్ము బ్రతుకు-చోరులపాలౌను
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యం:
దయలేనివాడు, క్రూరకర్ముడు, అష్టకష్టాలు పడి ధనాన్ని సంపాదించినప్పటికి, ఆ ధనం అగ్నిపాలవడంగాని, నదిలో కొట్టుకు పోవడంగానీ, దొంగలపాలు గాని ఆవుతుంది.
.

Poem:
Ashta kashtabrathuku lagnipalipovu
nirdayatma brathuku-nitagaliyu
krurakarmu brathuku-chorulapalounu
ViswadabhirAma vinuravEma !

.


padyam:
ashTa kashTabratuku lagnipAlaipOvu
nirdayAtmu bratuku-nITagaliyu
krUrakarmu bratuku-chOrulapAlounu
viSWadAbhirAma vinuravEma !
.

,

No comments yet.

Leave a Reply