Main Menu

Aunayya Janaduvu (ఔనయ్య జాణడువు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 497

Copper Sheet No. 385

Pallavi: Aunayya Janaduvu (ఔనయ్య జాణడువు)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఔనయ్య జాణడువు ప్రహ్లాద వరద | ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరద ||

Charanams

||వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వి | ఆసలు చూపేవు ప్రహ్లాద వరద |
సేస వెట్టిన చేతుల చెరగు వట్టి తిసేవు | ఆ సుద్దులె చెప్పేను ప్రహ్లాద వరద ||

||నంటున తొడమీదను నలినాక్షి నెక్కించుక | అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరద |
గెంటుక ఏ పొద్దును కేలుకేలు కీలించుక | అంటువాయ వదివో ప్రహ్లాద వరద ||

||కందువతో కాగిలించి కైవసము సేసుకొంటి- | వందముగ నీకెను ప్రహ్లాద వరద |
పొంది శ్రీవేంకటమున పొంచి ఔభళములోన | అంది వరాలిచ్చేవు ప్రహ్లాద వరద ||
.


Pallavi

||aunayya jANaDuvu prahlAda varada | Asalu veTTakumu prahlAdavarada ||

Charanams

||vEsaraka SrIsatitO vEDuka navvulu navvi | Asalu cUpEvu prahlAda varada |
sEsa veTTina cEtula ceragu vaTTi tisEvu | A suddule ceppEnu prahlAda varada ||

||naMTuna toDamIdanu nalinAkShi nekkiMcuka | aMTEvu siggulu prahlAdavarada |
geMTuka E poddunu kElukElu kIliMcuka | aMTuvAya vadivO prahlAda varada ||

||kaMduvatO kAgiliMci kaivasamu sEsukoMTi- | vaMdamuga nIkenu prahlAda varada |
poMdi SrIvEMkaTamuna poMci auBaLamulOna | aMdi varAliccEvu prahlAda varada ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.