Main Menu

Avumee hamara (ఆవుమే హమర)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Asaveri

Arohana :Sa Ri Ma Pa Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Ga Ri Sa

Taalam: Rupakam

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

ఆవుమే హమర బాద్టిటికి చల్ మే
ఘోల్కొండకు చల్ మే అరే లేపు మే
అంటె యేమోయోచించేవు మే అరే అరే ఉటో ఉటోచల్

చరణములు

1.తివాసిదిండటిక్కా నేడుదిగూ నవాబు హుకుమిదిచూదు
జవాబు మాతోసరిగా నేడు చెప్పి నేవు మానము కాపాడు

2.అవురంగ బాదుతఖత్తులోన అనేక తహాసీల్దార్లున్నారు
వారిపై నన్ను ఏమో నేపై బాకీశానా

3.నిమిషమైనా నిలువనీయము నిలువలన్ని ఝటాపైకము
చేకొనుము వేగమే యిపుడు చేర్బందు చేసుకొదుముచూడు

4.ఆవు లే కానీ యీ సీమకధికారైన వెరువాము
మేదొక భద్రద్రి శ్రీరామదాసుడని తాళలేముసుమ్మి

.


Pallavi

AvumE hamara bAdTiTiki cal mE
GOlkonDaku cal mE arE lEpu mE
anTe yEmOyOcincEvu mE arE arE uTO uTOcal

Charanams

1.tivAsidinDaTikkA nEDudigU navAbu hukumidicUdu
javAbu mAtOsarigA nEDu ceppi nEvu mAnamu kApADu

2.avuranga bAdutakhattulOna anEka tahAsIldArlunnAru
vAripai nannu EmO nEpai bAkISAnA

3.nimishamainA niluvanIyamu niluvalanni JaTApaikamu
cEkonumu vEgamE yipuDu cErbandu cEsukodumucUDu

4.Avu lE kAnI yI sImakadhikAraina veruvAmu
mEdoka Badradri SrIrAmadAsuDani tALalEmusummi

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.