Main Menu

AyyayyO nivamti anyaya daivamu (అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Mukhari

Arohana :Sa Ri Ma Pa Ni Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


AyyayyO nivamti anyaya daivamu | అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము     
Album: Unknown | Voice: M. Balamurali Krishna


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము | నెయ్యడ గాననయ్య శ్రీరామయ్య ||

అనుపల్లవి

|| ఇయ్యెడ నేను కుయ్యాడిన ఆలకించ | వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర ||

చరణములు

|| ఎంతని వేడుదు ఎంతని పాడుదు | ఎంతని దూరుదు ఏమిసేతు రామ |
సుంతైనగాని నీ అంతరంగమదేమో | వింత కరుగదు ఎంతో నమ్మినందుకు ||

|| శరణన్న జనముల బిర బిర బ్రోచేటి | బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ |
మరుగు జొచ్చినందు కరమర జేయుట | పరువే కరుణింప బరువే హరి హరి ||

|| కామిత మందార కలుష విదూర | తామసమేల తాళజాలనురా నీ |
మోము జూపుము స్వామి భద్రాచల | రామదాసుని ప్రేమ రయమున నేలుము ||

.


Pallavi

|| ayyayyO nIvaMTi anyAya daivamu | neyyaDa gAnanayya SrIrAmayya ||

Anupallavi

|| iyyeDa nEnu kuyyADina AlakiMca | vayyayyO yEmaMdu ayyA rAmacaMdra ||

Charanams

|| eMtani vEDudu eMtani pADudu | eMtani dUrudu EmisEtu rAma |
suMtainagAni nI aMtaraMgamadEmO | viMta karugadu eMtO namminaMduku ||

|| SaraNanna janamula bira bira brOcETi | birudu galiginayaTTi doravani nE nI|
marugu joccinaMdu karamara jEyuTa | paruvE karuNiMpa baruvE hari hari ||

|| kAmita maMdAra kaluSha vidUra | tAmasamEla tALajAlanurA nI |
mOmu jUpumu svAmi BadrAcala | rAmadAsuni prEma rayamuna nElumu ||

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.