Main Menu

Baalachanulu poolambantula polturu (బాలచనులు పూలంబంతుల పోల్తురు )

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: బాలచనులు పూలంబంతుల పోల్తురు

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

బాలచనులు పూలంబంతుల పోల్తురు
ప్రాలుమాలినట్టు భ్రష్టు లవని
మాంసఖండమందు మరియేమి
విశ్వదాభిరామ వినురవేమ!!

తాత్పర్యం:

స్త్రీల యొక్క చనులు పూలగుత్తులని భ్రష్టులు పనికి మాలిన వారు అంటు ఉంటారు. కాని ఆలొచించినట్లైతే అవి మంస ఖండమే గాక మరి ఏమి ఉన్నది

విశేషాంశం

స్త్రీల యొక్క చనులు పూలగుత్తులని భ్రష్టులు పనికి మాలిన వారు అంటు ఉంటారు. కాని ఆలొచించినట్లైతే అవి మంస ఖండమే గాక మరి ఏమి ఉన్నది

.

Poem:

Baalachanulu poolambantula polturu
Praalumaalinattu bhrashTu lavani
Maamsakhandamandu mariyemi
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

baalachanulu poolambantula pOlturu
praalumaalinaTTu bhrashTu lavani
maamsakhanDamandu mariyEmi
viSvadaabhiraama vinuravEma!!

.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.