Main Menu

Baaradesi jadalu bhasmaanga lepamul (బారడేసి జడలు భస్మాంగ లేపముల్)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: బారడేసి జడలు భస్మాంగ లేపముల్

 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

బారడేసి జడలు భస్మాంగ లేపముల్
మదన ముదముతోడ మాఱు మలయ
కోకలుడిగి యంగరేకులు బలిసెరా
విశ్వదాభిరామ వినురవేమ!!

తాత్పర్యం:

కపట యోగులు పెద్ద పెద్ద జడలు ధరించి వీభూతి పూసుకొని తిరుగుతూ ఉంటారు ఒకవేళ ప్రేమలో పడినట్లయితే యోగివేషాన్ని విడి పెట్టి సామన్య దుస్తులు ధరిస్తు ఉంటారు

విశేషాంశం

కపట యోగులు పెద్ద పెద్ద జడలు ధరించి వీభూతి పూసుకొని తిరుగుతూ ఉంటారు ఒకవేళ ప్రేమలో పడినట్లయితే యోగివేషాన్ని విడి పెట్టి సామన్య దుస్తులు ధరిస్తు ఉంటారు

.

Poem:

Baaradesi jadalu bhasmaanga lepamul
Madana mudamutoda maa~ru malaya
Kokaludigi yangarekulu baliseraa
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

baaraDEsi jaDalu bhasmaanga lEpamul
madana mudamutODa maa~ru malaya
kOkaluDigi yangarEkulu baliseraa
viSvadaabhiraama vinuravEma!!

.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.