Main Menu

Bali vairagyambemto (భళి వైరాగ్యంబెంతో)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Cakravakam

16 cakravAkam mela
Arohana : S R1 G3 M1 P D2 N2 S
Avarohana : S N2 D2 P M1 G3 R1 S

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| భళి వైరాగ్యంబెంతో బాగై యున్నది చం- | చలమైన నామనసు నిశ్చలమై యున్నదే ||

చరణములు

|| అరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ- | హరి నామ స్మరణ జిహ్వను అనువై యున్నది ||

|| గురుధ్యానమున మనసుకుదురై యున్నది చిత్త- | మిరువది యారింటి మీద నిరవై యున్నది ||

|| పరమ శాంతమెన్నగను బాగై యున్నది మాకు | పరతత్త్వమందే మా బుద్ధి పట్టియున్నది ||

|| విరసము పోరులేని విధమై యున్నది మాకు | ప్రకౄతి యెడబాసి మోక్షమున కిరవై యున్నది ||

|| గురి భద్రాద్రీశునందే గురువై యున్నది యిపుడు | అరమరలేక రామదాసుడనదగి యున్నది ||

.


Pallavi

|| BaLi vairAgyaMbeMtO bAgai yunnadi caM- | calamaina nAmanasu niScalamai yunnadE ||

Charanams

|| ariShaDvargamulu nannaMTakunnavi SrI- | hari nAma smaraNa jihvanu anuvai yunnadi ||

|| gurudhyAnamuna manasukudurai yunnadi citta- | miruvadi yAriMTi mIda niravai yunnadi ||

|| parama SAMtamennaganu bAgai yunnadi mAku | paratattvamaMdE mA buddhi paTTiyunnadi ||

|| virasamu pOrulEni vidhamai yunnadi mAku | prakRuti yeDabAsi mOkShamuna kiravai yunnadi ||

|| guri BadrAdrISunaMdE guruvai yunnadi yipuDu | aramaralEka rAmadAsuDanadagi yunnadi ||

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.