Main Menu

Balli Palukuluvini Prajalella Tamapanul (బల్లి పలుకులువిని ప్రజలెల్ల తమపనుల్)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: బల్లి పలుకులువిని ప్రజలెల్ల తమపనుల్

 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

బల్లి పలుకులువిని ప్రజలెల్ల తమపనుల్
సఫలమగునటంచు సంతసించి
కానిపనులకు తమ కర్మమటందురు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
బల్లిమాటలు వలస తమ పనులు సఫలం అవుతాయి అనిభావిస్తూ ఉంటారు.తమ పనులు సఫలం కాకపోతే అది తమ కర్మ అనుకుంటారు.కర్మాధీనత వలననే జయోపజయాలు ఉంటాయి అని వేమన భావం.

విశేషాంశం

.

Poem:
Balli palukuluvini prajalella tamapanul
Saphalamagunatamcu samtasimci
Kanipanulaku tama karmamatamduru
Viswadabhirama vinuravema!
.


padyam:
balli palukuluvini prajalella tamapanul
saphalamagunaTamcu samtasimci
kAnipanulaku tama karmamaTamduru
viSwadAbhirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply