Main Menu

Bhamdana Bheemudaa Rtajana (భండన భీముడా ర్తజన)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Bhamdana Bheemudaa Rtajana (భండన భీముడా ర్తజన)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

భణ్డన భీముడా ర్తజన బాన్ధవుడుజ్జ్వల బాణతూణకో
దణ్డకళాప్రచణ్డ భుజ తాణ్డవకీర్తికి రామమూర్తికిన్
రెణ్డవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
డాణ్డ డడాణ్డ డాణ్డ నినదమ్బు లజాణ్డమునిణ్డ మత్తవే
దణ్డము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 33 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!యుద్దభయంకరుఁడు,పీడితజన బందుఁడు,ప్రకాశించు బాణములు,అమ్ములపొదిఅను వానితోడి దనుర్విద్యతో నొప్పు క్రూరములైన బాహువులు గలఁవాడను కీర్తి గల రామమూర్తికి సాటివచ్చు మఱియొక దేవుఁడు లేఁడనుచు దృడపఱుచుచు దాండ దదాండ డాండములనుఎడి దుందుభి ద్వానములు బ్రహ్మాండము నిండునట్లు మదించిన యేనుఁగు నెక్కి చాటుదును.


Poem:

bhaṇḍana bhīmuḍā rtajana bāndhavuḍujjvala bāṇatūṇakō
daṇḍakaḻāprachaṇḍa bhuja tāṇḍavakīrtiki rāmamūrtikin
reṇḍava sāṭidaivamika lēḍanuchun gaḍagaṭṭi bhērikā
ḍāṇḍa ḍaḍāṇḍa ḍāṇḍa ninadambu lajāṇḍamuniṇḍa mattavē
daṇḍamu nekki chāṭedanu dāśarathī karuṇāpayōnidhī. ॥ 33 ॥

भण्डन भीमुडा र्तजन बान्धवुडुज्ज्वल बाणतूणको
दण्डकलाप्रचण्ड भुज ताण्डवकीर्तिकि राममूर्तिकिन्
रॆण्डव साटिदैवमिक लेडनुचुन् गडगट्टि भेरिका
डाण्ड डडाण्ड डाण्ड निनदम्बु लजाण्डमुनिण्ड मत्तवे
दण्डमु नॆक्कि चाटॆदनु दाशरथी करुणापयोनिधी. ॥ 33 ॥

ப⁴ண்ட³ன பீ⁴முடா³ ர்தஜன பா³ன்த⁴வுடு³ஜ்ஜ்வல பா³ணதூணகோ
த³ண்ட³கல்தா³ப்ரசண்ட³ பு⁴ஜ தாண்ட³வகீர்திகி ராமமூர்திகின்
ரெண்ட³வ ஸாடிதை³வமிக லேட³னுசுன் க³ட³க³ட்டி பே⁴ரிகா
டா³ண்ட³ ட³டா³ண்ட³ டா³ண்ட³ நினத³ம்பு³ லஜாண்ட³முனிண்ட³ மத்தவே
த³ண்ட³மு நெக்கி சாடெத³னு தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 33 ॥

ಭಣ್ಡನ ಭೀಮುಡಾ ರ್ತಜನ ಬಾನ್ಧವುಡುಜ್ಜ್ವಲ ಬಾಣತೂಣಕೋ
ದಣ್ಡಕಳಾಪ್ರಚಣ್ಡ ಭುಜ ತಾಣ್ಡವಕೀರ್ತಿಕಿ ರಾಮಮೂರ್ತಿಕಿನ್
ರೆಣ್ಡವ ಸಾಟಿದೈವಮಿಕ ಲೇಡನುಚುನ್ ಗಡಗಟ್ಟಿ ಭೇರಿಕಾ
ಡಾಣ್ಡ ಡಡಾಣ್ಡ ಡಾಣ್ಡ ನಿನದಮ್ಬು ಲಜಾಣ್ಡಮುನಿಣ್ಡ ಮತ್ತವೇ
ದಣ್ಡಮು ನೆಕ್ಕಿ ಚಾಟೆದನು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 33 ॥

ഭംഡന ഭീമുഡാ ര്തജന ബാംധവുഡുജ്ജ്വല ബാണതൂണകോ
ദംഡകലാപ്രചംഡ ഭുജ താംഡവകീര്തികി രാമമൂര്തികിന്
രെംഡവ സാടിദൈവമിക ലേഡനുചുന് ഗഡഗട്ടി ഭേരികാ
ഡാംഡ ഡഡാംഡ ഡാംഡ നിനദംബു ലജാംഡമുനിംഡ മത്തവേ
ദംഡമു നെക്കി ചാടെദനു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 33 ॥

ভংডন ভীমুডা র্তজন বাংধবুডুজ্জ্বল বাণতূণকো
দংডকলাপ্রচংড ভুজ তাংডবকীর্তিকি রামমূর্তিকিন্
রেংডব সাটিদৈবমিক লেডনুচুন্ গডগট্টি ভেরিকা
ডাংড ডডাংড ডাংড নিনদংবু লজাংডমুনিংড মত্তবে
দংডমু নেক্কি চাটেদনু দাশরথী করুণাপযোনিধী. ॥ 33 ॥

ભંડન ભીમુડા ર્તજન બાંધવુડુજ્જ્વલ બાણતૂણકો
દંડકળાપ્રચંડ ભુજ તાંડવકીર્તિકિ રામમૂર્તિકિન્
રેંડવ સાટિદૈવમિક લેડનુચુન્ ગડગટ્ટિ ભેરિકા
ડાંડ ડડાંડ ડાંડ નિનદંબુ લજાંડમુનિંડ મત્તવે
દંડમુ નેક્કિ ચાટેદનુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 33 ॥

ଭଂଡନ ଭୀମୁଡା ର୍ତଜନ ବାଂଧଵୁଡୁଜ୍ଜ୍ଵଲ ବାଣତୂଣକୋ
ଦଂଡକଳାପ୍ରଚଂଡ ଭୁଜ ତାଂଡଵକୀର୍ତିକି ରାମମୂର୍ତିକିନ୍
ରେଂଡଵ ସାଟିଦୈଵମିକ ଲେଡନୁଚୁନ୍ ଗଡଗଟ୍ଟି ଭେରିକା
ଡାଂଡ ଡଡାଂଡ ଡାଂଡ ନିନଦଂବୁ ଲଜାଂଡମୁନିଂଡ ମତ୍ତଵେ
ଦଂଡମୁ ନେକ୍କି ଚାଟେଦନୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 33 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.