పద్యం:
సీ. భువనేశ | గోవింద | – రవికోటిసంకాశ |
పక్షివాహన | భక్త – పారిజాత |
యంభోజభవ రుద్ర – జంభారిసన్నుత |
సామగానవిలోల | – సారసాక్ష |
వనధిగంభీర | శ్రీ – వత్సకౌస్తుభవక్ష |
శంఖచక్రగదాసి – శార్ఙ్ఞహస్త |
దీనరక్షక | వాసు – దేవ | దైత్యవినాశ |
నారదార్చిత | దివ్య – నాగశయన |
తే. చారు నవరత్నకుండల – శ్రవణయుగళ |
విబుధవందిత పాదబ్జ | – విశ్వరూప |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ! భువనేశా! గోవిందా! భానుకోటిప్రకాశా! గరుడవాహనా! భక్తవత్సలా! బ్రహ్మారుదాద్రి దేవతలచే పగబడినవాడా!సామగానవిలోల!పదమపత్రా! సముద్రమువంటి గంభీర మనస్కుడా! శ్రీవత్స! కౌస్తుభమణిధరా! శంఖ చక్రగదాఖడ్గపాణీ! దీనరక్షకా! వాసుదేవా! రాక్షససంహారా! నారదునిచే కీర్తింపుబడువాడా! సుందర శేషతల్పశయనా! ప్రకాశవంతమైన నవరత్నకుండలదారీ! దేవతలచే పూజింపబడిన పాదపద్మములుకలవాడా! ఓ విశ్వరూపా! మాకుజ్ఞానము నొసంగుము.
.
Poem:
See. Bhuvanesa | Govimda | – Ravikotisamkaasa |
Pakshivaahana | Bhakta – Paarijaata |
Yambhojabhava Rudra – Jambhaarisannuta |
Saamagaanavilola | – Saarasaaksha |
Vanadhigambheera | Sree – Vatsakaustubhavaksha |
Samkhachakragadaasi – Saargnyahasta |
Deenarakshaka | Vaasu – Deva | Daityavinaasa |
Naaradaarchita | Divya – Naagasayana |
Te. Chaaru Navaratnakumdala – Sravanayugala |
Vibudhavamdita Paadabja | – Visvaroopa |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. bhuvanESa | gOviMda | – ravikOTisaMkaaSa |
pakShivaahana | bhakta – paarijaata |
yaMbhOjabhava rudra – jaMbhaarisannuta |
saamagaanavilOla | – saarasaakSha |
vanadhigaMbheera | Sree – vatsakaustubhavakSha |
SaMkhachakragadaasi – Saargnyahasta |
deenarakShaka | vaasu – dEva | daityavinaaSa |
naaradaarchita | divya – naagaSayana |
tE. chaaru navaratnakuMDala – SravaNayugaLa |
vibudhavaMdita paadabja | – viSvaroopa |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.