Main Menu

Bratukulanni Maya Bhavabamdhamulu Maya (బ్రతుకులన్ని మాయ భవబంధములు మాయ)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: బ్రతుకులన్ని మాయ భవబంధములు మాయ

 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

బ్రతుకులన్ని మాయ భవబంధములు మాయ
తెలివి మాయ తన్ను తెలియ మాయ
తనదుకర్మమొకటె తనరును స్థిరమయి
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
లోకంలో బ్రతకడం, సంసార బంధాలు,తెలివితేటలు, ఇవన్ని మాయ.తను చేసిన కర్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది.మాయను ఆత్మఙ్ఞానం వలన జయించవచ్చు.

విశేషాంశం

.

Poem:
Bratukulanni maya bhavabamdhamulu maya
Telivi maya tannu teliya maya
Tanadukarmamokate tanarunu sthiramayi
Viswadabhirama vinuravema!
.


padyam:
bratukulanni mAya bhavabamdhamulu mAya
telivi mAya tannu teliya mAya
tanadukarmamokaTe tanarunu sthiramayi
viSwadAbhirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply