Main Menu

Bucivani piluvaboduna o gopala (బూచివాని పిలువబోదునా)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Panthuvarali

Arohana :Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Rupaka

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| బూచివాని పిలువబోదునా ఓ గోపాలకౄష్ణా ||

అనుపల్లవి

|| బూచివాని పిలువబోతె వద్దు వద్దు వద్దనేవు | ఆ చిచ్చి జోలపాడి ఆయి ఊచిన నిదురపోవు ||

చరణములు

|| మత్తగజముతెచ్చి చిన్న తిత్తిలో నమర్చి నాదు | నెత్తిమీద బెట్టి నన్ను ఎత్తుకోమనేవు కౄష్ణా ||

|| అల్లమూరుగాయ పెరుగు అన్న మారగించ మంటె | తల్లి వెన్న పాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవు ||

|| రోటగట్టివేతుకౄష్ణా రామదాసువరదా నీవు | మాటి మాటి కిట్లు నన్ను మారాము జేసితేను ||

.


Pallavi

|| bUcivAni piluvabOdunA O gOpAlakRuShNA ||

Anupallavi

|| bUcivAni piluvabOte vaddu vaddu vaddanEvu | A cicci jOlapADi Ayi Ucina nidurapOvu ||

Charanams

|| mattagajamutecci cinna tittilO namarci nAdu | nettimIda beTTi nannu ettukOmanEvu kRuShNA ||

|| allamUrugAya perugu anna mAragiMca maMTe | talli venna pAlu nAku temmu temmu temmanEvu ||

|| rOTagaTTivEtukRuShNA rAmadAsuvaradA nIvu | mATi mATi kiTlu nannu mArAmu jEsitEnu ||

.

, , , , , ,

No comments yet.

Leave a Reply