Main Menu

Chamu Rimkipoyinanu (చము రింకిపోయినను)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
చము రింకిపోయినను దీ
పము శమియించిన విధంబు పౌరుష విహీ
నమె యగును;దైవ మనకూ
లము గాకుండిననూ భూతలమున కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.చమురు ఇంకిపోయినపుడు డీపమెట్లు క్రమంగా క్షీణించునో అట్లే భగవంతుడు అనుకూలింపనపుడు మానవుని పరాక్రమము గూడా అట్లే క్షీణించి పోవును.
.

Poem:
Chamu rimkipoyinanu dee
Pamu samiyimchina vidhambu paurusha vihee
Name yagunu;daiva manakoo
Lamu gaakumdinanoo bhootalamuna kumaaraa.
.

chamu riMkipOyinanu dee
pamu SamiyiMchina vidhaMbu paurusha vihee
name yagunu;daiva manakoo
lamu gaakuMDinanoo bhootalamuna kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.