Main Menu

Chesiti Ghorakrutyamulu (చేసితి ఘోరకృత్యములు)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Chesiti Ghorakrutyamulu (చేసితి ఘోరకృత్యములు)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములం జేరి భజిఞ్చిన వారిపొన్దు నేం
జేసిన నేరముల్ దలఞ్చి చిక్కులమ్బెట్టకుమయ్యయయ్య నీ
దాసుణ్డనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 48 ॥

తాత్పర్యము:
భద్రాద్రి రామా!దయాసముద్రా!నేను ఘోరములైన పాపకార్యములను జేసితిని.భగవద్బక్తులయడ నేరముల నాచరించితిని.నీ కంటె నితర దైవములను జేరి కొలిచినవారితో మైత్రిని జేసితివి.అయ్యా!నేను జేసిన నేరములను మనసునందుఁ బెట్టుకొని నా కాపదలు గల్గింపకుము.నేను నీ సేవకుఁడనోయీ!


Poem:

chēsiti ghōrakṛtyamulu chēsiti bhāgavatāpachāramul
chēsiti nanyadaivamula~ṃ jēri bhajiñchina vāripondu nē~ṃ
jēsina nēramul dala~ñchi chikkula~mbeṭṭakumayyayayya nī
dāsuṅḍanayya bhadragiri dāśarathī karuṇāpayōnidhī. ॥ 48 ॥

चेसिति घोरकृत्यमुलु चेसिति भागवतापचारमुल्
चेसिति नन्यदैवमुल~ं जेरि भजिञ्चिन वारिपॊन्दु ने~ं
जेसिन नेरमुल् दल~ञ्चि चिक्कुल~म्बॆट्टकुमय्ययय्य नी
दासुङ्डनय्य भद्रगिरि दाशरथी करुणापयोनिधी. ॥ 48 ॥

சேஸிதி கோ⁴ரக்ருத்யமுலு சேஸிதி பா⁴க³வதாபசாரமுல்
சேஸிதி நன்யதை³வமுலம் ஜேரி பஜ⁴ிஞ்சின வாரிபொன்து³ நேம்
ஜேஸின நேரமுல் த³லஞ்சி சிக்குலம்பெ³ட்டகுமய்யயய்ய நீ
தா³ஸுண்ட³னய்ய ப⁴த்³ரகி³ரி தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 48 ॥

ಚೇಸಿತಿ ಘೋರಕೃತ್ಯಮುಲು ಚೇಸಿತಿ ಭಾಗವತಾಪಚಾರಮುಲ್
ಚೇಸಿತಿ ನನ್ಯದೈವಮುಲಂ ಜೇರಿ ಭಜಿಞ್ಚಿನ ವಾರಿಪೊನ್ದು ನೇಂ
ಜೇಸಿನ ನೇರಮುಲ್ ದಲಞ್ಚಿ ಚಿಕ್ಕುಲಮ್ಬೆಟ್ಟಕುಮಯ್ಯಯಯ್ಯ ನೀ
ದಾಸುಣ್ಡನಯ್ಯ ಭದ್ರಗಿರಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 48 ॥

ചേസിതി ഘോരകൃത്യമുലു ചേസിതി ഭാഗവതാപചാരമുല്
ചേസിതി നന്യദൈവമുലം ജേരി ഭജിംചിന വാരിപൊംദു നേം
ജേസിന നേരമുല് ദലംചി ചിക്കുലംബെട്ടകുമയ്യയയ്യ നീ
ദാസുംഡനയ്യ ഭദ്രഗിരി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 48 ॥

চেসিতি ঘোরকৃত্যমুলু চেসিতি ভাগবতাপচারমুল্
চেসিতি নন্যদৈবমুল~ং জেরি ভজিংচিন বারিপোংদু নে~ং
জেসিন নেরমুল্ দল~ংচি চিক্কুল~ংবেট্টকুময্যযয্য নী
দাসু~ংডনয্য ভদ্রগিরি দাশরথী করুণাপযোনিধী. ॥ 48 ॥

ચેસિતિ ઘોરકૃત્યમુલુ ચેસિતિ ભાગવતાપચારમુલ્
ચેસિતિ નન્યદૈવમુલ~ં જેરિ ભજિંચિન વારિપોંદુ ને~ં
જેસિન નેરમુલ્ દલ~ંચિ ચિક્કુલ~ંબેટ્ટકુમય્યયય્ય ની
દાસુ~ંડનય્ય ભદ્રગિરિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 48 ॥

ଚେସିତି ଘୋରକୃତ୍ୟମୁଲୁ ଚେସିତି ଭାଗଵତାପଚାରମୁଲ୍
ଚେସିତି ନନ୍ୟଦୈଵମୁଲ~ଂ ଜେରି ଭଜିଂଚିନ ଵାରିପୋଂଦୁ ନେ~ଂ
ଜେସିନ ନେରମୁଲ୍ ଦଲ~ଂଚି ଚିକ୍କୁଲ~ଂବେଟ୍ଟକୁମୟ୍ୟୟୟ୍ୟ ନୀ
ଦାସୁ~ଂଡନୟ୍ୟ ଭଦ୍ରଗିରି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 48 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.