Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
Popular opinion always prevails in this world | పదిమంది చెప్పేమాట లోకములో ప్రసిద్దము చెందునని ఈ పద్యము తెలుపుతుంది
తాత్పర్యం:
భూమిపై పెరుగు కొన్ని చెట్ల పాలు ఎంతో శ్రేష్టమైనవిగా త్రాగటానికి పనికివస్తాయి.కాని లోకులు మాత్రం వాటిని ఎందుకు పనికిరావు అని చెప్పి ఉపయోగించుకోరు.కాని వాతాన్ని,అజ్ఞానాన్ని కలిగించే గేదే పాలను మాత్రం ఎంతో మంచివని చెప్పి వాటినే వాడుకొంటున్నారు.లోకమందు కూడా అవే ఉత్తమమైనవిగా పేరు పొందినవి.
.
Meaning:
The sap (or milk) from trees is good for consumption; but popular opinion instead favors the consumption of buffalo milk which causes heat and ignorance. Thus is the impact of popular opinion
.
No comments yet.