Main Menu

Daasina Chuttoomaa Sabari (దాసిన చుట్టూమా శబరి)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Daasina Chuttoomaa Sabari (దాసిన చుట్టూమా శబరి)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దాసిన చుట్టూమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసఙ్గినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకణ్డ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 53 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!లోకరక్షకుడా! నీవు దీనులను రక్షింతునని కంకణముఁగట్టుకొని నావంటి యార్తుల నెందఱను రక్షించితవో!పూర్వము ద్రౌపది నిన్ను స్మరించినంత మాత్రముననే యామెకుఁ దఱుఁగని వస్త్రముల నిచ్చితివి.అయ్యో!నా మొఱను జిత్తగించి నాకుఁ బ్రత్యక్షము గావేమయ్యా!


Poem:

dāsina chuṭṭūmā śabari? dāni dayāmati nēlināvu; nī
dāsuni dāsuḍā? guhuḍu tāvakadāsya mosaṅgināvu nē
jēsina pāpamō! vinuti chēsinagāvavu gāvumayya! nī
dāsulalōna nēnokaṅḍa dāśarathī karuṇāpayōnidhī. ॥ 53 ॥

दासिन चुट्टूमा शबरि? दानि दयामति नेलिनावु; नी
दासुनि दासुडा? गुहुडु तावकदास्य मॊसङ्गिनावु ने
जेसिन पापमो! विनुति चेसिनगाववु गावुमय्य! नी
दासुललोन नेनॊकङ्ड दाशरथी करुणापयोनिधी. ॥ 53 ॥

தா³ஸின சுட்டூமா ஶப³ரி? தா³னி த³யாமதி நேலினாவு; நீ
தா³ஸுனி தா³ஸுடா³? கு³ஹுடு³ தாவகதா³ஸ்ய மொஸங்கி³னாவு நே
ஜேஸின பாபமோ! வினுதி சேஸினகா³வவு கா³வுமய்ய! நீ
தா³ஸுலலோன நேனொகண்ட³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 53 ॥

ದಾಸಿನ ಚುಟ್ಟೂಮಾ ಶಬರಿ? ದಾನಿ ದಯಾಮತಿ ನೇಲಿನಾವು; ನೀ
ದಾಸುನಿ ದಾಸುಡಾ? ಗುಹುಡು ತಾವಕದಾಸ್ಯ ಮೊಸಙ್ಗಿನಾವು ನೇ
ಜೇಸಿನ ಪಾಪಮೋ! ವಿನುತಿ ಚೇಸಿನಗಾವವು ಗಾವುಮಯ್ಯ! ನೀ
ದಾಸುಲಲೋನ ನೇನೊಕಣ್ಡ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 53 ॥

ദാസിന ചുട്ടൂമാ ശബരി? ദാനി ദയാമതി നേലിനാവു; നീ
ദാസുനി ദാസുഡാ? ഗുഹുഡു താവകദാസ്യ മൊസംഗിനാവു നേ
ജേസിന പാപമോ! വിനുതി ചേസിനഗാവവു ഗാവുമയ്യ! നീ
ദാസുലലോന നേനൊകംഡ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 53 ॥

দাসিন চুট্টূমা শবরি? দানি দযামতি নেলিনাবু; নী
দাসুনি দাসুডা? গুহুডু তাবকদাস্য মোসংগিনাবু নে
জেসিন পাপমো! বিনুতি চেসিনগাববু গাবুময্য! নী
দাসুললোন নেনোক~ংড দাশরথী করুণাপযোনিধী. ॥ 53 ॥

દાસિન ચુટ્ટૂમા શબરિ? દાનિ દયામતિ નેલિનાવુ; ની
દાસુનિ દાસુડા? ગુહુડુ તાવકદાસ્ય મોસંગિનાવુ ને
જેસિન પાપમો! વિનુતિ ચેસિનગાવવુ ગાવુમય્ય! ની
દાસુલલોન નેનોક~ંડ દાશરથી કરુણાપયોનિધી. ॥ 53 ॥

ଦାସିନ ଚୁଟ୍ଟୂମା ଶବରି? ଦାନି ଦୟାମତି ନେଲିନାଵୁ; ନୀ
ଦାସୁନି ଦାସୁଡା? ଗୁହୁଡୁ ତାଵକଦାସ୍ୟ ମୋସଂଗିନାଵୁ ନେ
ଜେସିନ ପାପମୋ! ଵିନୁତି ଚେସିନଗାଵଵୁ ଗାଵୁମୟ୍ୟ! ନୀ
ଦାସୁଲଲୋନ ନେନୋକ~ଂଡ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 53 ॥

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.