Main Menu

Daivamu Talli Tamdri (దైవము తల్లి తండ్రి)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Daivamu Talli Tamdri (దైవము తల్లి తండ్రి)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దైవము తల్లిదణ్డ్రితగు దాత గురుణ్డు సఖుణ్డు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 65 ॥

తాత్పర్యము:
ఓయి లోకపావనమూర్తీ!భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! నాకు దైవము, తల్లి, తండ్రి,, దాత, గురువు, మిత్రుఁడు నీవెనని భావించుచుండఁగా,నేను జేసిన పాపములన్నియు నాకు మనోవికారమును గలిగించి దుష్టాచింతను గలిగించుచున్నవి. దయామతితో నన్ను రక్షింపుము.


Poem:

daivamu tallidaṇḍritagu dāta guruṇḍu sakhuṇḍu ninne kā
bhāvana sēyuchunnataRi pāpamulella manōvikāra du
rbhāvitujēyuchunnavikṛpāmativainanu kāvumī jaga
tpāvanamūrti bhadragiri dāśarathī karuṇāpayōnidhī. ॥ 65 ॥

दैवमु तल्लिदण्ड्रितगु दात गुरुण्डु सखुण्डु निन्नॆ का
भावन सेयुचुन्नतऱि पापमुलॆल्ल मनोविकार दु
र्भावितुजेयुचुन्नविकृपामतिवैननु कावुमी जग
त्पावनमूर्ति भद्रगिरि दाशरथी करुणापयोनिधी. ॥ 65 ॥

தை³வமு தல்லித³ண்ட்³ரிதகு³ தா³த கு³ருண்டு³ ஸகு²ண்டு³ நின்னெ கா
பா⁴வன ஸேயுசுன்னதறி பாபமுலெல்ல மனோவிகார து³
ர்பா⁴விதுஜேயுசுன்னவிக்ருபாமதிவைனநு காவுமீ ஜக³
த்பாவனமூர்தி ப⁴த்³ரகி³ரி தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 65 ॥

ದೈವಮು ತಲ್ಲಿದಣ್ಡ್ರಿತಗು ದಾತ ಗುರುಣ್ಡು ಸಖುಣ್ಡು ನಿನ್ನೆ ಕಾ
ಭಾವನ ಸೇಯುಚುನ್ನತಱಿ ಪಾಪಮುಲೆಲ್ಲ ಮನೋವಿಕಾರ ದು
ರ್ಭಾವಿತುಜೇಯುಚುನ್ನವಿಕೃಪಾಮತಿವೈನನು ಕಾವುಮೀ ಜಗ
ತ್ಪಾವನಮೂರ್ತಿ ಭದ್ರಗಿರಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 65 ॥

ദൈവമു തല്ലിദംഡ്രിതഗു ദാത ഗുരുംഡു സഖുംഡു നിന്നെ കാ
ഭാവന സേയുചുന്നതറി പാപമുലെല്ല മനോവികാര ദു
ര്ഭാവിതുജേയുചുന്നവികൃപാമതിവൈനനു കാവുമീ ജഗ
ത്പാവനമൂര്തി ഭദ്രഗിരി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 65 ॥

দৈবমু তল্লিদংড্রিতগু দাত গুরুংডু সখুংডু নিন্নে কা
ভাবন সেযুচুন্নত঱ি পাপমুলেল্ল মনোবিকার দু
র্ভাবিতুজেযুচুন্নবিকৃপামতিবৈননু কাবুমী জগ
ত্পাবনমূর্তি ভদ্রগিরি দাশরথী করুণাপযোনিধী. ॥ 65 ॥

દૈવમુ તલ્લિદંડ્રિતગુ દાત ગુરુંડુ સખુંડુ નિન્ને કા
ભાવન સેયુચુન્નત઱િ પાપમુલેલ્લ મનોવિકાર દુ
ર્ભાવિતુજેયુચુન્નવિકૃપામતિવૈનનુ કાવુમી જગ
ત્પાવનમૂર્તિ ભદ્રગિરિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 65 ॥

ଦୈଵମୁ ତଲ୍ଲିଦଂଡ୍ରିତଗୁ ଦାତ ଗୁରୁଂଡୁ ସଖୁଂଡୁ ନିନ୍ନେ କା
ଭାଵନ ସେୟୁଚୁନ୍ନତ଱ି ପାପମୁଲେଲ୍ଲ ମନୋଵିକାର ଦୁ
ର୍ଭାଵିତୁଜେୟୁଚୁନ୍ନଵିକୃପାମତିଵୈନନୁ କାଵୁମୀ ଜଗ
ତ୍ପାଵନମୂର୍ତି ଭଦ୍ରଗିରି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 65 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.