Main Menu

Desa desamulandu tiruganga tiruganga (దేశ దేశములందు తిరుగంగ తిరుగంగ)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: దేశ దేశములందు తిరుగంగ తిరుగంగ
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దేశ దేశములందు తిరుగంగ తిరుగంగ
ఆత్మయందు ధ్యానమంటుకొనునె
కాసులకను తిరుగ కలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినుర వేమా!!

తాత్పర్యం:

ధనసంపాదన కోసం తాము భక్తులమని చెప్పుకొని దేశ దేశాలు తిరుగుతు తిరుగుతూ ఉంటారు
అలాంటి వారు ఆత్మకు ఏ మత్రం ధ్యానం అంటుకోదు, సరికదా!! మోక్షం కూడ రాదు

విశేషాంశం

ధనసంపాదన కోసం తాము భక్తులమని చెప్పుకొని దేశ దేశాలు తిరుగుతు తిరుగుతూ ఉంటారు
అలాంటి వారు ఆత్మకు ఏ మత్రం ధ్యానం అంటుకోదు, సరికదా!! మోక్షం కూడ రాదు

.

Poem:

Desa desamulandu tiruganga tiruganga
Atmayandu dhyaanamantukonune
Kaasulakanu tiruga kalugunaa mokshambu
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

dESa dESamulandu tiruganga tiruganga
Atmayandu dhyaanamanTukonune
kaasulakanu tiruga kalugunaa mOkshambu
viSvadaabhiraama vinura vEmaa!!

.

,

No comments yet.

Leave a Reply