Main Menu

Devapoojacheya divyabhogamulandu (దేవపూజచేయ దివ్యభోగములందు)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: దేవపూజచేయ దివ్యభోగములందు
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దేవపూజచేయ దివ్యభోగములందు
తత్వమెఱుగ గలడు దైవసముడె
యేమిలేని నరుని కేగతి లేదురా
విశ్వదాభిరామ వినుర వేమా!!

తాత్పర్యం:

దైవతత్వాన్ని తెలుసుకొని దేవుడిని పూజిస్తే దేవభోగాలు అనుబవిస్తు దైవసముడు అవుతాడు దైవతత్వాన్ని తెలుసుకోని వానికి ఏమీ ఉండదు

విశేషాంశం

దైవతత్వాన్ని తెలుసుకొని దేవుడిని పూజిస్తే దేవభోగాలు అనుబవిస్తు దైవసముడు అవుతాడు దైవతత్వాన్ని తెలుసుకోని వానికి ఏమీ ఉండదు

.

Poem:

Devapoojacheya divyabhogamulandu
Tatvame~ruga galaDu daivasamude
YemilEni naruni kegati leduraa
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

dEvapoojachEya divyaBhOgamulandu
tatvame~ruga galaDu daivasamuDe
yEmilEni naruni kEgati lEduraa
viSvadaabhiraama vinura vEmaa!!

.

,

No comments yet.

Leave a Reply