Main Menu

Dhanujaari Naavantidhaasajaalamu Neeku (దనుజారి నావంటిదాసజాలము నీకు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. దనుజారి | నావంటి – దాసజాలము నీకు
కోటి సంఖ్య గలారు – కొదువ లేదు
బంట్లసందడివల్ల – బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్య – మహిమచేత
దండిగా భ్రుత్యులు – దగిలి నీకుండంగ
బక్కబం టేపాటి – పనికి నగును?
నీవు మెచ్చెడి పనుల్ – నేను జేయగలేక
యింత వృథాజన్మ – మెత్తినాను

తే. భూజనులలోన నే నప్ర – యోజకుడను
గనుక నీ సత్కటాక్షంబు – గలుగజేయు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ రాక్షస సంహారా.నరసింహా.నా వంటి భక్తులు లెక్కకు మిక్కుటముగా నీ కున్నారు.కొదువలేదు.నీ పుణ్యాతిశయముచేత సేవకుల సమూహములతో మిక్కిలి శ్రద్దతో తీరికలేక యుందువు.ఆ పరాకులో నన్ను మరచిపోకుముతండ్రి.మిక్కిలి ఎక్కువగా సేవకులను కలిగియున్న నీకు నా ఒక్క సేవకునితో నేమియగును.నిన్ను మెప్పించలేని పనులను జేయలేక వృధాజన్మమెత్తినాను.నేనప్రయూజకుడను.కావున స్వామీ.నీ కటాక్షము ఈ దీనునిపై చూపుము తండ్రీ.
.


Poem:
See. Danujaari | Naavamti – Daasajaalamu Neeku
Koti Samkhya Galaaru – Koduva Ledu
Bamtlasamdadivalla – Bahuparaakai Nannu
Marxachi Pokumu Bhaagya – Mahimacheta
Damdigaa Bhrutyulu – Dagili Neekumdamga
Bakkabam Tepaati – Paniki Nagunu?
Neevu Mechchedi Panul – Nenu Jeyagaleka
Yimta Vruthaajanma – Mettinaanu

Te. Bhoojanulalona Ne Napra – Yojakudanu
Ganuka Nee Satkataakshambu – Galugajeyu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. danujaari | naavaMTi – daasajaalamu neeku
kOTi saMkhya galaaru – koduva lEdu
baMTlasaMdaDivalla – bahuparaakai nannu
marxachi pOkumu bhaagya – mahimachEta
daMDigaa bhrutyulu – dagili neekuMDaMga
bakkabaM TEpaaTi – paniki nagunu?
neevu mechcheDi panul – nEnu jEyagalEka
yiMta vRuthaajanma – mettinaanu

tE. bhoojanulalOna nE napra – yOjakuDanu
ganuka nee satkaTaakShaMbu – galugajEyu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.