పద్యం:
ధర నే వస్తువులైనన్
దరగుటకై వ్రుద్దినొండు దగ బొడవెదుగున్
విరుగుటకై పాయుటకై
దరిజేరును వీని మదిని దలతె కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పెరుగుట విరుగుటకొరకుయే.భూమియందు ఏ వస్తువులైననూ తగ్గుటకే పెరుగుదలను పొందును.మిక్కిలి పొడవు పెరిగితే విరుగునుకదా.దగ్గరకు చేరుట దూరమగుటకేనని తెలియును.మనసునందు ఈ విషయములను గుర్తించుకొని మెలగుము.
.
Poem:
Dhara nae vasthuvulainan
Daragutakai vruddinomdu daga bodavedugun
Virugutakai paayutakai
Darijaerunu veeni madini dalate kumaaraa.
.
dhara nae vastuvulainan^
daraguTakai vruddinoMDu daga boDavedugun^
viruguTakai paayuTakai
darijaerunu veeni madini dalate kumaaraa.
.
No comments yet.