Main Menu

Dhara Taga Kirthamanthudunu Daivasamundatigopyudorpumi (ధర తగ కీర్తమంతుడును దైవసముండతిగోప్యుడోర్పుమీ)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: వేమన జీవితాంశము

Poem Title: ధర తగ కీర్తమంతుడును దైవసముండతిగోప్యుడోర్పుమీ
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ధర తగ కీర్తమంతుడును దైవసముండతిగోప్యుడోర్పుమీ
రరహిని కొండవీటి యభిరామయ నాగురువర్యుడాతడు
న్మఱియు ప్రభుండవీవు నను మానము లేదిక మీదునామముల్
స్థిరముగనుండు గాక యిది సిద్దము సుమ్ము జాగానా వేమ!

తాత్పర్యం:
లోకంలో మంచి కీర్తి కలవాడు, దైవసమానుడు అతి రహస్యముగా జీవిస్తున్న కొండవీటి అభిరామయ్య నా గురువు, ప్రభువు.ఆతని పేరు లోకంలో స్థిరంగా ఉండేటట్టుగా చేస్తాను అని వేమన చెబుతున్నాడు

.

Poem:
Dhara taga kirthamanthudunu daivasamundatigopyudorpumi
Rarahini kondaviti yabhiramaya naguruvaryudathadu
Nmariyu prabhundavivu nanu manamu ledika midunamamul
Sthiramuganundu gaka idhi siddamu summujugana vema!

.


padyam:
dhara taga kIrtamantuDunu dai daivasamunDatigOpyuDOrpumI
rarahini konDavITi yabhirAmAya nAguruvaryuDAtaDu
nma~riyu prabhunDavIvu nanu mAnamu lEdika mIdunAmamul
sthiramuganunDu gAka yidi siddamu summujAgAnA vEma!
.

,

No comments yet.

Leave a Reply