Main Menu

Dharmamulanu vinaru tanavu nammina janul (ధర్మములను వినరు తనవు నమ్మిన జనుల్)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: ధర్మములను వినరు తనవు నమ్మిన జనుల్
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

ధర్మములను వినరు తనవు నమ్మిన జనుల్
యమునివారు వచ్చి యదలజేసి
చొచ్చి కట్టి చొరబారగలరోకో
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:

శరీరబలం పై నమ్మకమున్నంత కాలం ధర్మంచెబితే వినరు ధర్మాన్ని ఆచరించరు. మరణం సంభవిస్తున్నప్పుడు చేసిన పాపాల నుండి తప్పించుకోగలరా

విశేషాంశం

శరీరబలం పై నమ్మకమున్నంత కాలం ధర్మంచెబితే వినరు ధర్మాన్ని ఆచరించరు. మరణం సంభవిస్తున్నప్పుడు చేసిన పాపాల నుండి తప్పించుకోగలరా

.

Poem:

Dharmamulanu vinaru tanavu nammina janul
Yamunivaaru vacchi yadalajesi
Chocchi katti chorabaaragalaroko
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

dharmamulanu vinaru tanavu nammina janul
yamunivaaru vacchi yadalajEsi
chocchi kaTTi chorabaaragalarOkO
viSvadaabhiraama vinura vEmaa!!

.

,

No comments yet.

Leave a Reply