Main Menu

Dheerudu Thanadagu Sampada (ధీరుడు తనదగు సంపద)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ధీరుడు తనదగు సంపద
జారిన యెడ జింత నొదజాలక దా ల
క్ష్మిరమణుని వర చరణం
భోరుహముల గొలిచి ముక్తిబొందు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ధైర్యవంతుడు తనసంపదలు పోయిననూ విచారింపడు.నిబ్బరముతో ఉంటాడు.లక్ష్మీరమణుడైన శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మములను సేవించుచూ మోక్షప్రాప్తిని పొందుతాడు.
.

Poem:
Dheerudu thanadagu sampada
Jaarina yeda jimta nodajaalaka daa la
Kshmiramanuni vara charanam
Bhoruhamula golichi muktibomdu kumaaraa.
.

dheeruDu tanadagu saMpada
jaarina yeDa jiMta nodajaalaka daa la
kshmiramaNuni vara charaNaM
bhOruhamula golichi muktiboMdu kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.