Main Menu

Dhiratha Barula Nidhimpa Nerchithi gaani (ధీరత బరుల నిందింప నేర్చితి గాని)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ధీరత బరుల నిం – దింప నేర్చితి గాని
తిన్నగా నిను బ్రస్తు – తింపనైతి
బొరుగు కామినులందు – బుద్ధి నిల్పితి గాని
నిన్ను సంతతము ధ్యా – నింపనైతి
బెరికిముచ్చట లైన – మురిసి వింటినిగాని
యెంచి నీకథ లాల – కించనైతి
గౌతుకంబున బాత – కము గడించితిగాని
హెచ్చు పుణ్యము సంగ్ర – హింపనైతి

తే. నవనిలో నేను జన్మించి – నందు కేమి
సార్థకము గానరాదాయె – స్వల్పమైన.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహాస్వామీ! గర్వముతో ఇతరులను నిందింప నేర్చితివిగాని మనస్పూర్తిగా నిన్ను పొగడనైతిని. పరస్త్రీలపై వ్యామోహము పెంచుకొన్నను గాని నిరతము నిన్ను ద్యానింపనైతిని. ఇతరుల వ్యవహారములపై ఆసక్తి చూపితిని గాని, నీ పుణ్యకధా శ్రవణము పై శ్రద్దచూపితిని.వేడ్కతో పాపమును మూటగట్టు కొన్నాను గాని ఎక్కువైన పుణ్యమును సంపాదించు కొననైతిని. ఈ భూమిపై పుట్టినందుకు కొంచమైననూ జీవితసార్థకము కానరావట్లేదు. తండ్రీ! కరుణతో కరుణింపుము. కరుణేశ్వరా!
.


Poem:
See. Dheerata Barula Nim – Dimpa Nerchiti Gaani
Tinnagaa Ninu Brastu – Timpanaiti
Borugu Kaaminulamdu – Buddhi Nilpiti Gaani
Ninnu Samtatamu Dhyaa – Nimpanaiti
Berikimuchchata Laina – Murisi Vimtinigaani
Yemchi Neekatha Laala – Kimchanaiti
Gautukambuna Baata – Kamu Gadimchitigaani
Hechchu Punyamu Samgra – Himpanaiti

Te. Navanilo Nenu Janmimchi – Namdu Kemi
Saarthakamu Gaanaraadaaye – Svalpamaina.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. dheerata barula niM – diMpa nErchiti gaani
tinnagaa ninu brastu – tiMpanaiti
borugu kaaminulaMdu – buddhi nilpiti gaani
ninnu saMtatamu dhyaa – niMpanaiti
berikimuchchaTa laina – murisi viMTinigaani
yeMchi neekatha laala – kiMchanaiti
gautukaMbuna baata – kamu gaDiMchitigaani
hechchu puNyamu saMgra – hiMpanaiti

tE. navanilO nEnu janmiMchi – naMdu kEmi
saarthakamu gaanaraadaaye – svalpamaina.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.