Main Menu

Doddavaandra manuchu dovadonkalukotti (దొడ్డవాండ్ర మనుచు దోవడొంకలుకొట్టి)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: దొడ్డవాండ్ర మనుచు దోవడొంకలుకొట్టి
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దొడ్డవాండ్ర మనుచు దోవడొంకలుకొట్టి
యడ్డమైనజనుల నంటగట్టి
దోచుకున్న యట్టి దోషమొక్కడబోవు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:

తామే గొప్పవరమనే గర్వంతో దారులుకాచి అడ్డమైన జనులను చెట్లకుకట్టివేసి ధనాన్ని దోచుకుంటే దాని దోషం ఎక్కడికి పోతుంది అనుభవించి తీరక తప్పదు

విశేషాంశం

తామే గొప్పవరమనే గర్వంతో దారులుకాచి అడ్డమైన జనులను చెట్లకుకట్టివేసి ధనాన్ని దోచుకుంటే దాని దోషం ఎక్కడికి పోతుంది అనుభవించి తీరక తప్పదు

.

Poem:

Doddavaandra manuchu dovadonkalukotti
Yaddamainajanula nantagatti
Dochukunna yatti doshamokkadabovu
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

doDDavaanDra manuchu dOvaDonkalukoTTi
yaDDamainajanula nanTagaTTi
dOchukunna yaTTi dOshamokkaDabOvu
viSvadaabhiraama vinura vEmaa!!

.

,

No comments yet.

Leave a Reply