Main Menu

Domgatanamuvalana Drohamemtayucesi (దొంగతనమువలన ద్రోహమెంతయుచేసి)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: దొగతనమువలన ద్రోహమెంతయుచేసి

 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దొగతనమువలన ద్రోహమెంతయుచేసి
ఎవ్వరెరుగకుండ నిముడుకున్న
తాముచేయుపనులు తగులకోకుందురా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:

దొంగతనము చేయడం వలన ఎదురుటివారిని ద్రోహంచేసి ఎవరికి తెలియకుండా తప్పించుకొన్నప్పటికి, ఎప్పటికైనా తానుచేసిన పనికి చట్టానికి చిక్కకుండా ఉండడు.కర్మను అనుభవించక తప్పదు.
విశేషాంశం

.

Poem:
Domgatanamuvalana drohamemtayucesi
Evvarerugakumda nimudukunna
Tamuceyupanulu tagulakokumdura
Viswadabhirama vinuravema!
.


padyam:
domgatanamuvalana drOhamemtayucEsi
evvarerugakumDa nimuDukunna
tAmucEyupanulu tagulakOkumdurA
viSwadAbhirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply