Main Menu

Domgamaatalaada Dorukune Mokshamu (దొంగమాటలాడ దొరుకునె మోక్షము)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: దొంగమాటలాడ దొరుకునె మోక్షము
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దొంగమాటలాడ దొరుకునె మోక్షము
చేతగాని పలుకు చేటుదెచ్చు
గురువుపద్దు కాదు గునహైన్య మదియగు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:

తాము గురువులమని చెప్పుకుని దొంగమాటలు చెప్పినంత మాత్రం చేత మోక్షం రాదు అటువంటి చేతగాని పనులు చేయడం వలన నష్టం కలుగుతుంది అటువంటి పనులు చేయడం వలన గురువు కాలేడు గునహీనుడు అవుతాడు

విశేషాంశం

తాము గురువులమని చెప్పుకుని దొంగమాటలు చెప్పినంత మాత్రం చేత మోక్షం రాదు అటువంటి చేతగాని పనులు చేయడం వలన నష్టం కలుగుతుంది అటువంటి పనులు చేయడం వలన గురువు కాలేడు గునహీనుడు అవుతాడు

.

Poem:

Domgamaatalaada Dorukune Mokshamu
Chetagaani Paluku Chetudechchu
Guruvupaddu Kaadu Gunahainya Madiyagu
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

doMgamaaTalaaDa dorukune mOkShamu
chEtagaani paluku chETudechchu
guruvupaddu kaadu gunahainya madiyagu
viSvadaabhiraama vinura vEmaa!!

.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.