Main Menu

Dongatanamu ranku dorasiyundu jagati (దొంగతనము రంకు దొరసియుండు జగతి )

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: దొంగతనము రంకు దొరసియుండు జగతి
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దొంగతనము రంకు దొరసియుండు జగతి
రంకులాడికింత శంకబుట్టు
దొంగకన్న రేవెలుంగొప్పుకానట్లు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:

దొంగతనము రంకుతనానికి దగ్గర సంబందం ఉంది రంకులాడికి సంసారం అంటే అసహ్యం కలుగుతుంది దొంగకు వెన్నెలంటె ఇష్థం ఉండదు

విశేషాంశం

దొంగతనము రంకుతనానికి దగ్గర సంబందం ఉంది రంకులాడికి సంసారం అంటే అసహ్యం కలుగుతుంది దొంగకు వెన్నెలంటె ఇష్థం ఉండదు

.

Poem:

Dongatanamu ranku dorasiyundu jagati
Rankulaadikinta Sankabuttu
Dongakanna revelumgoppukaanatlu
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

dongatanamu ranku dorasiyunDu jagati
rankulaaDikinta SankabuTTu
dongakanna rEvelumgoppukaanaTlu
viSvadaabhiraama vinura vEmaa!!

.

,

No comments yet.

Leave a Reply