Main Menu

Durjanulaku Naina Dittaku (దుర్జనులకు నైన దిట్టకు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
దుర్జనులకు నైన దిట్టకు
వర్జింపకు సుజన గోష్టి;పరులను నెల్లన్
నిర్జింతుననుచు డ్రుళ్ళకు;
దుర్జనుడండ్రు నిను నింద దోప కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.చెడ్డవారిని కూడా దూషించరాదు.మంచివారున్న చోటును వదలరాదు.శత్రువులను చంపుతానని విర్రవీగరాదు.అట్లు చేసినచో నిన్ను చెడ్డవాడని అంటారు.నిందలువేస్తారు.నీకు చెడ్డపేరు వస్తుంది.
.

Poem:
Durjanulaku naina dittaku
Varjimpaku sujana goshti;parulanu nellan
Nirjintunanucu drallaku;
Durjanudandru ninu nimpa dopa kumara
.

durjanulaku nai diTTaku
varjimpaku sujana gOShTi;parulanu nellan
nirjintunanucu DraLLaku;
durjanuDanDru ninu nimpa dOpa kumArA
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.