Main Menu

Dushtajanulagudi Tumtaripanulanu (దుష్టజనులగూడి తుంటరిపనులను)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: దుష్టజనులగూడి తుంటరిపనులను

 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దుష్టజనులగూడి తుంటరిపనులను
శిష్టకార్యములుగ చేయుచుంద్రు
కూడదనెడివారిగూడ నిందింతురు!
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:

దుఘ్టలతో సహవాసంచేసి ఎవరికి తెలియకుండా తప్పించుకొన్నప్పటికి, ఎప్పటికైనా తానుచేసిన పనికి చట్టానికి చిక్కకుండా ఉండడు.కర్మను అనుభవించక తప్పదు..
విశేషాంశం

.

Poem:
Dushtajanulagudi tumtaripanulanu
Sishtakaryamuluga ceyucumdru
kudadanedivariguda nimdimturu!
Viswadabhirama vinuravema!
.


padyam:
dushTajanulagUDi tumTaripanulanu
SishTakAryamuluga cEyucumdru
kUDadaneDivArigUDa nimdimturu!
viSwadAbhirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply