Main Menu

Eduru Mataladiti (ఎదురు మాటలాడితి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 299 ; Volume No. 2

Copper Sheet No. 162

Pallavi: Eduru Mataladiti (ఎదురు మాటలాడితి)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎదురు మాటలాడితి నీకు యీతప్పులు లోగొను నీవు | వదరగదగదు నీకు పంతములిచ్చితి గావగదే ||

Charanams

|| మునుపే నేవిన్నవించితిని విన నవధరించితివి నీవు | వెనకవేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు |
ననుజూచి ‘దేహీ యంటే ‘నాస్తీ యనరాదు నీకు | ఘనయాచకుడను నేను కడుదాతవు నీవు ||

| వెదకి నిను వేడుకొంటిని విచ్చేసితివి మాయింటికి | వదలదగదు నీభక్తి యొసగు నీవాడను పాయకుమనుచు |
పదిలంబుగ మొక్కినచేతులు బలిమి గోయరాదు | యిదివో బంటను నేను యేలినవాడవు నీవు ||

|| మరిగి నీముద్రలు మోచితిని మన్నించితి విటు నను నీవు | కరుణతోడ నాయపరాధంబులు కడపు కావుమనుచు |
యిరవై నీపేరు వెట్టితే నియ్యకొనక పోరాదు | నరమాత్రుడ నే శ్రీవేంకటేశ నాయకుడవు నీవు ||

.


Pallavi

|| eduru mATalADiti nIku yItappulu lOgonu nIvu | vadaragadagadu nIku paMtamulicciti gAvagadE ||

Charanams

|| munupE nEvinnaviMcitini vina navadhariMcitivi nIvu | venakavEsukO SaraNu coccitini viDuvaku nannanucu |
nanujUci ‘dEhi’ yaMTE ‘nAsti’ yanarAdu nIku | GanayAcakuDanu nEnu kaDudAtavu nIvu ||

| vedaki ninu vEDukoMTini viccEsitivi mAyiMTiki | vadaladagadu nIBakti yosagu nIvADanu pAyakumanucu |
padilaMbuga mokkinacEtulu balimi gOyarAdu | yidivO baMTanu nEnu yElinavADavu nIvu ||

|| marigi nImudralu mOcitini manniMciti viTu nanu nIvu | karuNatODa nAyaparAdhaMbulu kaDapu kAvumanucu |
yiravai nIpEru veTTitE niyyakonaka pOrAdu | naramAtruDa nE SrIvEMkaTESa nAyakuDavu nIvu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.