Main Menu

Ee Janmamamdekaani Mukthi (ఈ జన్మమందెకాని ముక్తి)

Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...

Poem Abstract:

 

 

Bammera Potana

Bammera Potana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience


పద్యం:
ఈ జన్మమందెకాని ముక్తి మఱి యేజన్మమందు లేదు
చేనేతఁ దనుతెలియక మానవుడు చెడిపోవు నారాయణా

తాత్పర్యము:
నారాయణా!మనస్సు,బుద్ది,వీని ద్వారా జ్ఞానము,ఇంద్రియములు పటుత్వము ఇన్ని కలిగియున్న ఈ మానవ జన్మము నందే ముక్తిని సాధించు అవకాశమున్నది కాని యితర జీవులకు అటువంటి అవకాశము లేదు.ఈ విషయములను గ్రహించలేక మానవుడు చెడిపోవుచున్నాడు.

.


Poem:
I janmamamdekani mukti mari yejanmamamdu ledu
Cheneta danuteliyaka manavudu chedipovu narayana

.


Poem:
I janmamamdekAni mukti ma~ri yEjanmamamdu lEdu
chEnEta danuteliyaka mAnavuDu cheDipOvu nArAyaNA
.

, , , , , ,

One Response to Ee Janmamamdekaani Mukthi (ఈ జన్మమందెకాని ముక్తి)

  1. rathnamsjcc December 12, 2014 at 11:28 pm #

    పురాణాలు, రామాయణం, మహాభారతం, చరిత్రలో సైతం ఇలాంటి వ్యక్తులను చూశాము. వర్తమాన సమాజంలో నిత్యం ఎంతోమంది తారసపడుతుంటారు. వ్యక్తి ఉన్నత విద్యార్హతలు సాధించినా, పదవులు పొందినా తన లోపాలు గుర్తించకపోవడంవల్లనో పతనం కావాల్సి వస్తుంది. చాలామందికి తనను గూర్చి తమకు తెలియదు. తన లక్ష్యాలపట్ల స్పష్టత ఉండదు. తమబలాలు, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు గూర్చి ఆలోచించరు. ఆవేశం, ఉద్వేగం, అత్యాస, అహంకారం, నిర్లక్ష్యం, నిరర్థక వ్యాపకాలతో దిగజారిపోతుంటారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.